క్రైస్తవుల ప్రార్ధనా అనంతరం హల్లెలూయా అని అంటారు
హల్లెలూయా అనే పదము హీబ్రు పదం
ఈ హల్లెలూయా అరవటం కింగ్ జార్జ్ 2 కాలంలో 1743 లో ప్రారంభము అయింది
ఇలా అరవటం మొదలు పెట్టిన వాడు జార్జ్ ఫ్రెడరిక్ హ్యాండెల్
16 మరియు 17 శతాబ్దాల కాలంలో బైబిల్ లోని అనేక చప్టార్స్ ని తీసివేసి అనేక మార్పులు చేర్పులు చేసారు
ఆలా మార్పులు చేసినప్పుడు ఈ హల్లెలూయా అనే పదాన్ని ప్రకటనగ్రంధాల్లో చేర్చి ఉంటారు అందుకే ఇంగ్లిష్ బైబిల్ లో ఎక్కడ కనపడని ఈ పదం ఒక్క ప్రకటన గ్రంధం లో మాత్రమే కనబడుతుంది
ఈ ప్రకటనగ్రంధం మొత్తం కూడా యేసు రెండొవ రాకడ అప్పుడు ప్రళయం , ఆత్మల తీర్పు గురించి చెప్పబడుతుంది ....అంటే కేవలం నరకం యేసు రాకడ అప్పుడు జరిగే వాటి గురించి చెప్పి భయపెట్టడమే ఉద్దేశంగా మార్పులు చేసినప్పుడే ఈ హల్లెలూయా ని చేర్చి ఉంటారు

No comments:
Post a Comment