సోదరీ, సోదరులైన ప్రపంచ క్రైస్తవ బోధకులారా!విశ్వాసులారా!!నేనేదేవుడ్ని అనేనెను బైబిల్ చదవగా (మత్తయి 26:24,28,56 మార్కు9:12,13 లూకా24:25-27,44-48 అ; కార్య3:8,10:43 &1వ కోరింథీ15:3-5)లలో చెప్పిన మారుమనస్సు,పాపక్షమాపన ,చనిపోయి లేచుట,అను విషయాలు గురించి సమస్త ప్రవక్తలు ముందే రాసారని,చెప్పారని ఉంది.అయితే(ఆది-మలాకి వరకు)యే ఒక్క ప్రవక్త ఒక్క చోటగాని,ఒక్కమాటగాని చెప్పిన దాఖలాలులేవు.ఎక్కడా ఒక్కలేఖనం లేదు.దేవుని వాక్కు అసలేలేదు.అయితే నాలాంటివాడు మిమ్ములను అడిగినప్పుడు ఆధారాలు చూపాలి.చూపలేనివారు మోసగాళ్ళు గా, అబద్దీకులు గా,దొంగ బోధకులు గా చరిత్రలో మిగిలిపోరా?యేసుతో సహా నాటినుండి నేటివరకు ఉన్న బోధకులంతా
చెప్పేవి సత్యాలు అని తెలియాలంటే పై వాటికి ఆధారాలు చూపాల్సిన బాధ్యత చాలా మీ అందరిపై ఉంది.లేదంటే మీరు చేసేది ఆత్మవంచన అవుతుంది.
ఆడిగినవాటికి లేఖనాలు లేనట్లా?ఉన్నట్లా? లేనట్లయితే యేసు మొదలుకుని క్రొత్తనిబంధన బోధకుల బ్రతుకులు ఏంటి?సమాధానం కోరుతున్నాను

No comments:
Post a Comment