Sunday, November 18, 2018

రేపు 19/11 ఉక్కు మహిళ అని చెప్పుకుంటున్న ఇందిరా గాంధీ పుట్టిన రోజు అంట!

రేపు 19/11 ఉక్కు మహిళ అని చెప్పుకుంటున్న ఇందిరా గాంధీ పుట్టిన రోజు అంట!

ఈమె ఉక్కు మహిళ నా లేక తుక్కు మహిళ నా!!
మనం తెలుసుకుందాం...

  ఇలాంటి నీచ చరిత్ర ఉన్నవాళ్లు మన భారతదేశానికి ప్రధానులుగా పనిచేశారంటే సిగ్గుచేటు!

ఇక మన ఇందిర రాజ్యనికోస్తే  చిన్న నాటినుచి తన ప్రవర్తన చాల అసాదరణం దారుణం.
  అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని, ఉన్నత చదువులకి Oxford University వెళ్ళిన మంద బుద్ధి వల్ల తిరిగి శాంతినికేతన్ లో చేరి రావింద్రనాద్ టాగూర్ ని ఇబ్బందిపాలు చేసింది. శాంతినికేతన్ నుంచి వచ్చిన ఆమె వంటరిది అయింది.
  నెహ్రు తన రాజకియ్యాలో ఉండేవాడు. అప్పుడు పరిచయం అయ్యాడు Feroz Khan (మద్యం అమ్మే వ్యాపారి). అడపా దడపా వస్తూ వుండటం వల్ల, వంటరి ఇందిర అక్రమ సంబంధం మొదలు పెట్టింది. దీన్ని నెహ్రు తెలుసు కునే లోగ ఇందిర(గాంధీ) 'మైమున్నా బేగం'  గా  మారింది.
  మతమార్పిడితో లండన్ మసీదు లో పెళ్ళికూడా జరిగింది. జవహర్లాల నెహ్రు, కమల నెహ్రు వ్యతిరేకించిన ఏమి చెయ్యలేని పరిస్తితి దాంతో వచ్చిన గొప్ప ఆలోచనే  ఫిరోజ్ ఖాన్ కాస్త ఫిరోజ్ గాంధీ  అయ్యారు.
అంటే ఫిరోజ్ గాంధీ ముస్లిం నుంచి హిందు కాలేదు!
ఒకచిన్న court affidavit  మనల్ని నమ్మించడానికి ఆడిన పెద్ద నాటకం.

  ఈ నాటకానికి మహాత్మ గాంధీ గారు ఫిరోజ్ ని దత్తతు తీసుకున్నారని మరో రచన చాతుర్యం జోడించి. నాటకాన్ని రసవత్తరంగ తీర్చిదిద్దారు.

మొత్తానికి జనాల కోసం వేదమంత్రాలతో పెళ్లి జరిగింది తరువాత ఇద్దరు కుమారులు రాజీవ్,
సంజయ్ లు పుట్టారు. దీంట్లో మరో చమత్కారం ఉంది సంజయ్ గాంధీ అసలు పేరు సంజీవ్ గాంధీ. కాని UK లో కారు దొంగతనానికి పోలీసు లు ఆయనగారి passport జప్తుచేసారు. అక్కడమారింది అయన పేరు కొత్త passport సృష్టించి మరీ మార్చారు.

“The Nehru Dynasty” (ISBN 10:8186092005) by K. N. Rao ప్రకారం,
ఇందిరాఖాన్(గాంధీ)  & ఫిరోజ్ ఖాన్ లు విడిగా ఉన్నపుడు సంజీవ్ పుట్టాడు.

  అదెలా అంటే సంజీవ్ (సంజయ్ గాంధీ) మొహమ్మద్ యున్నుస్ అనే ఇంకో ముస్లిం యొక్క అక్రమ సంతానం.
ఈ విషయుం వల్ల ఇందిర ని సంజీవ్ నిలదీస్తూ ఉండే వాడు. దీనికి ఒక ఉదాహరణ సంజీవ్ చనిపొఇనప్పుడు ఇందిరా మెదట అడిగింది ఆయన తాళం చెవులు చేతి గడియారం ఎక్కడ అని?

సంజయ్ కూడా సిక్కుల అమ్మాయి ని పెళ్లి చేసుకోవడం తో అసలు తండ్రి ఐన 'యున్నుస్'  కు కూడా నచ్చలేదు.

【The Life of Indira Nehru Gandhi” (ISBN: 9780007259304) by Katherine Frank అనే పుస్తకం లో వీటన్నిటికి ముంది ఇందిర  geraman ఉపాద్యయుడితో ప్రేమాయణం సాగించారని. ఆ తరువాత     mo matha (నెహ్రు secretary),  దిరేంద్ర బ్రహ్మచారి  (యోగ గురువు) తో చివరకి దినేష్ సింగ్  (విదేశిశాకా మంత్రి) తో కూడా ప్రేమాయణాలు సాగించారని నిజాలు నిర్బయంగా పొందుపరిచారు.】

  ఇదండీ అసలు చరిత్ర ..

  ఇప్పుడు చెప్పండి... ఈమే ఉక్క తుక్కా...

https://www.saptarishisshop.com/in/p/The-Nehru-Dynasty-by-K-N-Rao/4170

https://www.theguardian.com/books/2001/mar/25/biography.politics

No comments:

Post a Comment

దీనిని పుజీ అంటారు . అతీంద్రియ శక్తులే మనను ఆవహించి భవిష్యత్ ను తెలియజేస్తాయని ఓ నమ్మకం .

మంత్ర సాధన కల్పద్రుమమ్ ఊజా బోర్డ్ :- ఊజా అంటే స్పానిష్ భాషలో లిపిఫలకం అని అర్థం .  దీనిని సా. శ ౧౧౦౦.పదకొండు వందల సం . ప్రాంతంలో  చైనాలో విర...