నాలుగో తరగతి అమ్మాయి పై అత్యాచారం హత్య గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని ఊరికి తరలించి ...అక్కడే హడావిడిగా అంత్యక్రియలు పదిరోజుల వరకు తిరిగి సైదాబాద్ కు రావద్దంటూ బాధితులను భయపెట్టిన వైనం...
ఒక దళిత బిడ్డ పై అత్యాచారం చేసి చంపిన కూడా విషయం బయటకు రాకుండా చూస్తున్నారు అంటే దాని వెనకాల ఎవరు ఉన్నారు...
వెంటనే ఆ దుర్మార్గున్ని వెంటనే శిక్షించాలి..
No comments:
Post a Comment