అమాయక యువతని రెచ్చగొట్టి నక్సలిజం వైపు తిప్పిన గద్దర్, ఆయన పిల్లలని మాత్రం విదేశాలలో సెటిల్ చేయడం .....
ఇప్పుడు వయసైపోయాక గుడులు చుట్టూ తిరగడం.....
కానీ ఇలాంటి వాళ్ళ స్వార్థానికి ఈ మారణ కాండ జరుగుతోంది.....
భరతమాత ముద్దు బిడ్డలు మన జవానులని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు....
ఈ మావోయిజం, కమ్యూనిజాన్ని కూకటి వేళ్ళతో సహా పెకిలించాలి లేకుంటే ఎన్నో ఘెరాలు చూడాల్సి వస్తుంది...
వాళ్ల వాళ్ల కుటుంబాల ని వదిలి మన కోసం, దేశం కోసం సేవ చేస్తున్న జవానులకు మనమిచ్చే బహుమతి ఇదా? మనలాంటి ప్రాణాలు కావ వాళ్ళవి ? మనకోసం ప్రాణాలిస్తున్న వాళ్ళని వాళ్ళ కుటుంబాలని చూశాక కూడా మనలో చలనం రాదా😥 ?
కమ్యూనిజం, మావోయిజం ఆలోచనలతో ఎవరు ఎదురు పడిన వారిని ప్రశ్నించండి , మార్చండి లేదంటే తరిమి తరిమి కొట్టండి..
No comments:
Post a Comment