#ఆర్టికల్48 ద్వారా #అంబేత్కర్ గారు గోవు హత్య నిషేధించారు మరియు హైందవ ధర్మం ప్రకారం పంచమహా పాతకాలలో గోవు హత్య చేయకూడదు
ఎక్కడో చెదురు మదురుగా వింటున్నాం గోవుని చంపిన వ్యక్తిని చంపుతున్నారు అని అసలు కారణాలు తెలియాల్సి ఉంది ఏది ఏమైనా గోవును చంపిన వ్యక్తిని చంపడం తప్పే రాజ్యాంగం మనకు 48 ద్వారా నిరోధించింది ఇప్పుడు చట్టం ముందు మనం వాళ్ళను నిలబెట్టాలి అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు ఇక్కడే మన సత్యం మరుగున పడుతున్నది
ఈ దేశం లో గోవుని తినే వారు #పూజ్య_అంబేత్కర్ గారికి వ్యతిరేకం #హిందూ మనోభావలకి వ్యతిరేకం అలాంటి వాళ్ళను చట్టం ముందు నిలబెట్టడం మన కర్తవ్యం వాళ్ళు చట్ట వ్యతిరేకులు మనము చంపి చట్ట వ్యతిరేకులు ఔదామా #save_cow. , #save_humanlife

No comments:
Post a Comment