ఇస్లాంలో మహిళలపై అమానుష దురాచారం
**************************************
సాధారణంగా మనం ముస్లిం పురుషులలో సున్తీ గురించి వినే ఉంటాం. అయితే ఈ ఆచారం స్త్రీలకు కూడా పాటిస్తారని చాలామందికి తెలియని విషయం. ఈ దురాచారాన్నే 'ఖత్న' అంటారు. స్త్రీ యొక్క యోని భాగంలో వెలుపల ఉన్న క్లైటోరిస్ అనే భాగాన్ని ఎటువంటి మత్తు ఇవ్వకుండా సాధారణ బ్లేడ్ తో గాని కత్తితో గాని కత్తిరిస్తారు. అలా చేసిన తరువాత స్త్రీకి కలిగే బాధ వర్ణనాతీతం. అయితే ఈ దురాచారం పాటించడం పట్ల వారు చెప్పే కారణం ఏమంటే ఖత్నా చేయించుకున్న స్త్రీకి లైంగిక వాంఛలు బాగా తగ్గిపోయి సెక్స్ కోసం తహ తహ లాడకుండా ఉంచుతుంది అని. అయితే ఇది స్త్రీని అవమానించడమే కాదు వారి స్వేచ్ఛని, హక్కుల్నీ కాలరాయడమే. ఇస్లాంలో స్త్రీ అంటే ఒక పిల్లల్ని కనిపెట్టే ఒక యంత్రం మాత్రమే. వారికంటూ ఎటువంటి హక్కులు, స్వేచ్ఛ ఉండవు. బుర్ఖా పేరుతో స్త్రీని పొట్లం చుట్టినట్టు చుట్టేసి వారి స్వేచ్ఛను భంగపరుస్తున్నారు. తలాక్ పేరుతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయిన ముస్లిం సోదరీమణులు ఎందరో ఈ దేశంలో. వారి మతాన్ని ఎలాగూ ఎవరు విశ్వసించరు కాబట్టి పిల్లల్ని కనడం ద్వారా తమ సంఖ్యని పెంచుకుంటున్నారు. దీనికి స్త్రీ అత్యవసరం. లవ్ జీహాద్ పేరిట హిందూ స్త్రీలను పెళ్లి చేసుకుని మతం మార్చి, మతం మారడానికి ఒప్పుకొని స్త్రీలను చంపివేయడమో లేదా ఐసిస్ వంటి ఉగ్రవాద స్థావరాలకు బానిసలుగా అమ్మివేయడమో రోజూ మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ చుస్తే ఇస్లాంలో మహిళ ఒక పిల్లల్ని కనే యంత్రమే తప్ప ఏమీ కాదు. స్వయంగా వారి ప్రవక్తే స్త్రీలను బానిసలుగా ఉంచుకున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పటికైనా ముస్లిం మహిళలు తమ స్వేచ్ఛ, హక్కుల కోసం పోరాడాలి. స్త్రీకి విలువ లేని ఇస్లాం నుండి బయటకు వచ్చి, స్త్రీని ఆది పరాశక్తిగా పూజించే హిందూ ధర్మంలోకి రావాలని ఇస్లాం మహిళా మణులకు సాదర స్వాగతం పలుకుతుంది హిందూ ధర్మం.
"यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता:"
అనగా ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని హిందూ ధర్మం చెబుతుంది. కాబట్టి ఇస్లాం మహిళలకు ఇదే మా సాదర స్వాగతం.

No comments:
Post a Comment