నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.
యెషయా 45 :5
6 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.
యెషయా 44 :6
11 నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.
యెషయా 43 :11
2 నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పిం చితిని;
3 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
నిర్గామకాండము 20 :3
ఇశ్రాయేలీయులకి దేవుడు నేనేరా బాబోయ్ అని ఒక పక్క యోహోవా మొత్తుకుంటుంటే మరి యేసుని దేవుడిని ఎలా చేసేసారో
ఇంతకీ యేసు తండ్రి ఎవరు???????
No comments:
Post a Comment