ప్రశ్న :
అంబేద్కర్ గారికి #చదువు ఎవరు చెప్పించారు ?
జవాబు :కాశాయపు #బ్రాహ్మాణులు.
ప్రశ్న :
అంబేద్కర్ గారు విదేశాలకు వెళ్ళడానికి #సహాయం చేసిందెవరు ?
జవాబు :కాషాయం బ్రాహ్మాణులు .
ప్రశ్న:
అంబేద్కర్ గారి #భార్యది యే వర్ణం మరియు కులం ?
జవాబు : కాషాయం బ్రాహ్మాణ వర్ణం .
ప్రశ్న:
అంబేద్కర్ గారిని రెండుసార్లు కాంగ్రేస్ , కమ్యునిస్ట్ పార్టిలు ఓడిస్తే ఆయనకు #రాజ్యసభకు పంపిందెవరు ?
జవాబు : అదే కాషాయపు బ్రాహ్మాణులే అదే పార్టి .
ప్రశ్న:
అంబేద్కర్ గారికి భారతరత్న #ఇప్పించ్చింది ఎవరు ?
జవాబు : అదే కాశాయపు బ్రాహ్మాణ పార్టి .
ప్రశ్న:
అంబేద్కర్ గారి పేరుతో వచ్చే సంగాలన్ని ఇప్పుడు టార్గెట్ చేసి #తిట్టేది యేవరిని ?
జవాబు :బ్రాహ్మాణులను .
ఇప్పుడేం అర్ధమైంది... ???
● ప్రథమంగా మా వైధిక ధర్మానికీ మూలమైనా బ్రాహ్మణులను మా వైధిక ధర్మ ఆధారమైనా హిందువులను తిట్టే వారంతా 100 కు 100% #ఎడారి పాశాండ మతాలలో చేరిన #మాజీహిందువులే కదా ?
● అందుకే అనేదీ... #మతం మారారూ అంటే #మతి మారింది అన్నట్టు
దేశం/ ధర్మం పట్ల విరోధి భావాలు మొలకెత్తుతాయి.
● సూటిగా చెప్పాలంటే తిన్నింటి వాసాలు లెక్కేట్టడం!
● ఇన్నేళ్ళుగా తాగిన తల్లిరోమ్ములనే తన్నడం!
■ పోనీ అంబే అంబేద్కరిస్టులమని చెప్పే #కొందరు fake గాళ్ల అభిప్రాయమేమంటే... ఆయన ఆ వర్గాలకు #మాత్రమే ఆరాధ్యుడు/ ఆదర్శనీయుడనుకుంటారు.
అంబేద్కర్ అనే వ్యక్తి #అందరిఆస్తిగానే భారతీయులుగా మేమంతా భావిస్తాము... కాబట్టే ఆయన నిర్మాణ బాధ్యతలు వహించి రాసిన రాజ్యాంగాన్ని మెమెప్పటికీ గౌరవిస్తాం/ఆచరిస్తాం..
No comments:
Post a Comment