🌹''సృష్టిలో.. పుట్టినచోటే గుడ్లుపెట్టే ఒకేఒక జీవి తాబేలు..!?🌹
🌹తాబేలు పుట్టినప్రాంతం నుండి సముద్రంలో కోన్నివేల కిలోమీటర్లదూరంలో ఉన్నాసరే.. గుడ్లుపెట్టే సమయానికి ఎక్కడపుట్టిందో మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి గుడ్లుపెట్టి పిల్లల్ని చేయడం ఆశ్ఛర్యం..విచిత్రం. ఈ చరాచర సష్టిలో ఏజీవీకూడా తను పుట్టిన చోటుకివచ్చి పిల్లల్ని పెట్టదు. సముద్రపు తాబేళ్లు ఈ విధంగా ఎందుకుచేస్తున్నాయో ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధనలకు సైతం అంతుచిక్కడంలేదు.ఈ విచిత్రమైన సందర్భాన్ని చూడ్డానికి మనదేశ పర్యాటకులతోపాటు.. విదేశీపర్యాటకులు కూడా మార్చి..ఏప్రిల్ నెలల్లో ఒరిస్సాకు వస్తారు
🌹ఒరిస్సా రాష్ట్రంలోని సముద్రపు ఒడ్డున 'గహర్ మాతా బీచ్' లో పుట్టిన తాబేళ్ళన్నీ గుడ్లుపెట్టే సమయానికి ఈబీచ్ కువచ్చి గుడ్లుపెట్టి కొద్దిరోజులలో ఆగుడ్లలోనుండి పిల్లలు బయటకు వచ్చినతర్వాత..ఆపిల్లలన్నీకూడా సముద్రంలోకి వెళ్ళేంత వరకూ పిల్లలదగ్గరే ఉండి..తరువాత ఈ తల్లి తాబేళ్ళు కూడా సముద్రంలోకి వెళ్ళిపోతాయి..!ప్రతి సంవత్సరం మార్చి..ఏప్రిల్ నెలల్లో తాబేళ్ళు గహర్ మాతా బీచ్ కు వస్తాయి
No comments:
Post a Comment