Saturday, April 24, 2021

పూసపాటి వంశక్రమం..ఆలయ ధర్మకర్తలుగా ఉండటం వారి జన్మ హక్కు. వాళ్లు చేసిన దానధర్మాలు తెలుసుకోవటానికే కొందరి బతుకంతా చాలదు...

🙏పూసపాటి వంశక్రమం..

పూసపాటి అమల రాజు (స్థాపకుడు)
పూసపాటి రాచి రాజు
పూసపాటి తమ్మ భూపాలుడు (1620-1670)
పూసపాటి పెద విజయరామ రాజు (1670-1756)
పూసపాటి చిన విజయరామ రాజు (1760-1794)
పూసపాటి విజయరామ గజపతి రాజు (1826-1879)
పూసపాటి ఆనంద గజపతి రాజు (విజయనగరం మహారాజు) (1879-1897)
పూసపాటి విజయరామ గజపతి రాజు (1883-1902)
పూసపాటి అలక నారాయణ గజపతి రాజు (1902-1937)
పూసపాటి విజయరామ గజపతి రాజు (పి.వి.జి.రాజు) (1924-1995)
పూసపాటి ఆనంద గజపతి రాజు (1950- )
పూసపాటి అశోక గజపతి రాజు (1951- )
పూసపాటి కార్తికేయ విజయవంశీరామ రాజు (1983- )
ఇతర ప్రముఖులు

పూసపాటి కుమారస్వామి రాజా, మద్రాసు ముఖ్యమంత్రి, ఒడిషా గవర్నరు...

పూసపాటి ఏ.సి. రామసామి రాజా - రాంకో గ్రూపు పరిశ్రమల వ్యవస్థాపకుడు...

పూసపాటి ఆర్. సుబ్రహ్మణ్య రాజా - ఛైర్మన్ - రాంకో గ్రూపు కంపెనీలు...

పూసపాటి విజయానంద గజపతి రాజు లేదా విజ్జీ - భారతీయ క్రికెట్ కెప్టెన్...

పూసపాటి రామచంద్ర రాజు - వర్మా సిస్టమ్స్ సహ వ్యవస్థాపకులు....

పూసపాటి సూర్యకృష్ణ కుమార్ గణిత పరిశోధకుడు.
పూసపాటి పరమేశ్వరరాజు - చిత్రకారుడు

పూసపాటి పేరుతో కొన్ని గ్రామాలు:

పూసపాటిపాలెం, విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలానికి చెందిన గ్రామం. పూసపాటిరేగ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలం..

ఆలయ ధర్మకర్తలుగా ఉండటం వారి జన్మ హక్కు. వాళ్లు చేసిన దానధర్మాలు తెలుసుకోవటానికే కొందరి  బతుకంతా చాలదు...

No comments:

Post a Comment

దీనిని పుజీ అంటారు . అతీంద్రియ శక్తులే మనను ఆవహించి భవిష్యత్ ను తెలియజేస్తాయని ఓ నమ్మకం .

మంత్ర సాధన కల్పద్రుమమ్ ఊజా బోర్డ్ :- ఊజా అంటే స్పానిష్ భాషలో లిపిఫలకం అని అర్థం .  దీనిని సా. శ ౧౧౦౦.పదకొండు వందల సం . ప్రాంతంలో  చైనాలో విర...