Wednesday, April 28, 2021

ఫకీరు చాంద్ మియా (సాయిబాబా) దేవుడా...?గురువా...? దొంగా? దేశద్రోహా? ఉన్మాదా? అసలు ఎవరో ఎంతమందికి తెలుసు?

ఫకీరు చాంద్ మియా (సాయిబాబా) దేవుడా...?గురువా...? దొంగా? దేశద్రోహా? ఉన్మాదా? అసలు ఎవరో ఎంతమందికి తెలుసు? 

కేవలం హిందువుల నిధులతోనే లక్షల కోట్లు ఆర్జిస్తున్న షిరిడీ క్షేత్రం రామ మందిర నిర్మాణానికి, ఒక చెల్లని పైసా కూడా ఎందుకు ఇవ్వను అనింది. 

ఫకీరు సాయిబాబా విగ్రహాన్ని ఒక గుడిలో పెడితే అక్కడ ఉన్న గుడి యాజమాన్యానికి, గుడి పెద్దలకు చాటుగా ఎన్ని లక్షలు ముట్టచెబుతారో తెలుసా? 

స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీ భాయ్ మరణం, ఈ ఫకీరు చాంద్ మియా (సాయి బాబా) తండ్రి ద్వారా ఎలా జరిగింది.

స్వాతంత్ర్య సమర యోధులు బాల గంగాధర్ తిలక్ గారు బ్రిటిష్ వాడికి రహస్యాలు చేరవేస్తున్నాడని ఈ ఫకీర్ ని తన బూటుతోని  విపరీతంగా కొట్టారని ఎంతమందికి తెలుసు?

ఈ ఫకీరు చాంద్ మియా(సాయి బాబా)  హిందూ గుడుల్లో తప్ప  జైన,బౌద్ధ,మసీదు, చర్చ్ లల్లో ఎందుకు పెట్టరు? పెట్టలేరు? 

ఈ ఫకీరుని బ్రిటిష్ వాళ్ళు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేస్తే  , ఏ ఒప్పందంతో బయటకొచ్చాడు. ఆ ఒప్పందం ప్రకారం ఇంకెంత హిందువుల దగ్గర వసూలు చేస్తారు, ఆ చేసేవాడు ఎవ్వడు. ఎందుకు షిరిడీ సంస్థాన్ అనే ఈ మాఫియా ప్రభుత్వ ఆధీనంలోకి రాకుండా ఉంది.
అంటే మనం హిందువులం ఎంత పిచ్చోళ్ళమో ఆలోచించండి. మన కోరికల కోసం ఎవరైనా ఉగ్రవాదిని బాబా,గురువు అని మొక్కమన్నా అతని చరిత్ర తెలుసుకోకుండా మొక్కేటట్టున్నాం. నేను నిజం తెలుసుకున్నా ఇక నేను జీవితంలో చాంద్ మియా అదే బాబాను మొక్కను. మరి మీరు.
మీ రాం అళ్ళెంకి

షిర్డీసాయి ఎల్లప్పుడూ అల్లామాలిక్ అని అంటుండేవాడు.
షిర్డీసాయి సంస్థాన్ వారు రాసిన పుస్తకంలో షిర్డీసాయి నిత్యం ఖురాన్ పఠించేవాడు, మాంసం వండుతాడు అని ఉంటుంది.
కనీసం వీటిని బట్టి షిర్డిసాయి ముస్లిమ్ అవునా? కాదా?

హిందుత్వం ఎక్కువగా మహారాష్ట్రలో శివాజీ పుట్టిన గడ్డ మూలం కాబట్టి అక్కడ నుండే దెబ్బతీయాలని బ్రిటిష్ వారు అనుకొన్నారు.
అందరూ ఒక్కటే అని హిందువులని పక్కదారి పట్టించేందుకు సాయి'బు'ని ఒక పావుగా వాడుకున్నారు. మహారాష్ట్ర అంతా విస్తరిపచేశారు.    

1980 తర్వాత వరల్డ్ బ్యాంకు వారు సెపరేటుగా రాష్టాలకు అప్పులివ్వడం మొదలుపెట్టారు. అప్పట్నుంచి
(1)విద్యావ్యవస్థను మార్చి నాశనం చేయడం,
(2)నిజాయితీ మీడియాను నాశనం చేయడం,
(3) విదేశీ వ్యాపారం ప్రోత్సహించడం,
(4)విదేశీ మతాల సంఖ్య ప్రోత్సహించి వారిసంఖ్య పెంచడం
(5) మనల్ని(హిందువుల్ని) కులాల పరంగా ఇంకా నాశనం చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏకం కాకుండా చేయడం జరిగాయి.
వీటిలో భాగంగా హిందువులను పక్కదారి పట్టించేందుకు బ్రిటిష్ వారి తొత్తునే కొనసాగించి షిర్డీసాయి గురించి సినిమాలు తీసి వెంట వెంటనే గుళ్ళు ప్రతిచోటా కట్టడం జరిగాయి.
అలాగే ప్రతి రాష్ట్రంలో ఇలానే చేసి దేశం అంతా విస్తరింప చేశారు.
ఇవన్నీ మతమార్పిడిలో భాగంగా హిందువులను పక్కదారి పట్టించేందుకు బ్రిటిష్ వారి పావులు అంతే...

సనాతనధర్మంలో షిర్డీసాయి ఎక్కడ?
హిందువూలకి పరమగొప్ప గురువు ఎకైక దైవం సాయి బాబా లో విష్టువుని, రాముడిని, కృష్టుడిని చూసుకొని సాయిరామ్, శివసాయి అని కొలుచుకుంటారు.... తప్ప ఆదిశంకరులు వీళ్ళకి అవసరం లేదు.

ఆయన ఇస్లాం మతంలోని సూఫీ భక్తి ఉద్యమానికి చెందిన ఒక ఫకీరు మాత్రమే. అతనికి గురువు లేడు. పోనీ శిష్య పరంపర ఉందా?
సాయిబాబా ఎవరు?
వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు, ఉపనిషత్తుల్లో ఎందులో అయినా ఉన్నాడా?
లేక వస్తాడని రాశారా?
ఎందుకు ఇతని వెంటపడుతున్నారు?
భాగవతం లో చెప్పినట్లు పాషండ మతాలు ఎక్కువైపోతున్నాయి.
మీకు తెలియకుండా మీరే ఆకర్షితులైపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త.

రామకృష్ణ పరమహంస, యోగానంద, 17వ శతాభ్డికి చెందిన రాఘవేంద్ర స్వామి ఇంకా ఎంతోమంది మహానుభావుకులకు శిష్య పరంపర ఉంది. నేటికీ శిష్యులు ఉన్నారు. ఆలాగే వారు రాసిన గ్రంధాలు కూడా చలామణిలో ఉన్నాయి.
మన ఘనులకి ఇవి అవసరంలేదు.
మహారాష్ట్ర(శివాజీ పుట్టినబిడ్డ)లో హిందుత్వం ఎక్కువ కాబట్టి అక్కడ నుండి హిందువులను పక్కదారి పట్టించేందుకు బ్రిటిష్ వారి కుట్రలో భాగం షిర్డీసాయి.

ఒక విషయం అడుగుతా మనకు ఒక్కో ఏరియాకు ఒక్కో గురువు ఉన్నాడు. వాళ్ళు అందరూ దేశం అంతటా ఎందుకు వ్యాప్తి చెందలేదు?

100సం. ల కిందట సాయిబాబా కి ఏమి లేవే? సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యడానికి మోసపూరిత చరిత్రలతోనే ఒక ఇస్లాం ఫకీర్ ని దేవుడిగా చేసారే.? 
ఇటలీ నుండి పాల రాయి తెప్పించి అబ్దుల్ బాబా లాగా విగ్రహం తయారు చేయించి దాని మీద  సాయిరాం అని రాసి హిందువుల మనోభావలతో ఆటలాడుతూ మోసం చేసింది ఎవరు?

ఎప్పటికయినా నిజం తెలియకపోదు!
హిందువులు తమ అస్తిత్వాన్ని తెలుసుకోకపోరు! 

హైందవులలోని మూఢభక్తి, బలహీనతలే సాయిబాబాను దేవున్ని చేసింది.
ఆయన తన జీవితాంతం పచ్చని రంగు దుస్తులు ధరించాడే తప్ప, ఏ రోజూ కాషాయ వస్త్రాలు ధరించలేదు.
ఎప్పుడైనా బొట్టు పెట్టాడా?
ఆయన ప్రతినిత్యం ఖురాన్ చదివాడు.
తన జీవితంలో ఒక్కసారైనా భగవద్గీత చదవలేదు. ఆయన హిందుత్వాన్ని స్వీకరించనూ లేదు.
కనీసం నేను హిందువునని ఆయన స్వయంగా ప్రకటించుకోనూ లేదు. ఆయన హిందుత్వంలోని పీఠాధిపతి కూడా కాదు. అలాంటప్పుడు హిందువులు ఆయనను ఎందుకు ఆరాధించాలన్నదే నా ప్రశ్న ?

పరాన్నజీవి లాగా హిందు దేవతల పేర్లతో చలామణి  చేసుకుంటూ పూజించాల్సిన ఖర్మ హిందువులకు ఎందుకు వచ్చింది?

ప్రతి దేవుడి ఫోటో అయినా, విగ్రహం అయినా సాయిబాబా క్రిందనే ఉంటాయి.
ఇలా ఫోటోల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది.?

కానీ అనుకూల శత్రువులైన ఈ కల్తీ హిందువుల వల్ల దేశానికి, ధర్మానికి ఎప్పటికీ ప్రమాదమే.
అతనిని దేవునితో పోల్చడం ఉన్మాదమే అవుతుంది. 
సాయిబాబా తనేమీ దేవుడిని అని ఎక్కడా చెప్పుకోలేదు. కాశిరెడ్డినాయన, రమణ మహర్షి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి.. ఇలా ఎందరో. ఆయనను మరింత పెద్దవాణ్ణి చేయడం సబబు కాదు.

సాయి ఎవరి అవతారమూ గాని, అంశ గానీ కానేకాదు. ఆయన ఈ భూమిపై అందరిలానే జన్మించాడు,
హిందువులకు అందరూ 
ఒకటే అని చెప్పి హిందువులను పక్కదారి పట్టించేటందుకు  షిర్డీసాయిని ఒకపావుగా మీడియా, రాజకీయ నాయకులు  వాడుకుంటున్నారు.
ఆఖరికి గురుపౌర్ణమిని షిర్డీసాయి పుట్టినరోజు అనే స్థితికి హిందువులను దిగజారేలా మార్చారు.
జాగో హిందూ... జాగో! ప్రశ్నించు - మేలుకో!

No comments:

Post a Comment

దీనిని పుజీ అంటారు . అతీంద్రియ శక్తులే మనను ఆవహించి భవిష్యత్ ను తెలియజేస్తాయని ఓ నమ్మకం .

మంత్ర సాధన కల్పద్రుమమ్ ఊజా బోర్డ్ :- ఊజా అంటే స్పానిష్ భాషలో లిపిఫలకం అని అర్థం .  దీనిని సా. శ ౧౧౦౦.పదకొండు వందల సం . ప్రాంతంలో  చైనాలో విర...