సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహం మీద ఆరోపణలు చేసే స్వయం ప్రకటిత మేదావులకు భారత్ జాగో సమాధానం ఇదే.
'ఐరన్ మ్యాన్' సర్దార్ వల్లభాయి పటేల్ 565 రాచరిక రాష్ట్రాలను ఏకీకృతం చేసి ప్రస్తుత భారతదేశాన్ని తయారు చేశారు ..అతనికి మనం ఎన్ని చేసిన అది తక్కువే.
చనిపోయిన తరువాత వందల ఎకరాల్లో రాజకీయ నాయకుల సమాధులు ఉన్న ఈ దేశంలో.. వాటిపై నోరు తెరవని లిబరల్స్.. అసలైన జాతీయవాది విగ్రహం పై ఇంత ఏడుపా !
ప్రపంచంలోనే అతి పెద్ద ఈ విగ్రహాన్ని గుజరాత్ లోని నర్మదా నది తీరంలో మోదీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తయారు చేయించిన సంగతి తెలిసిందే.
1. స్టాట్యు ఆఫ్ యూనిటి , స్టాట్యు ఆఫ్ లిబర్టీ కన్నా రెండింతలు ఎక్కువ. ప్రపంచంలో ఇలాంటి ఎతైన కట్టడం మన దేశానికే గర్వకారణం.
2. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది స్టాట్యు ఆఫ్ లిబర్టీని వీక్షించడానికి వెళ్తారు. అలాగే ఇప్పుడు స్టాట్యు ఆఫ్ యూనిటిని సందర్శించడానికి వస్తారు. విదేశి యాత్రికుల వలన ప్రాంతీయంగా ఎంతోమందికి జీవానాధారం కలుగుతుంది.
3. మన దేశీయ సంస్కృతిని విదేశీయులకు చాటి చెబుతాం తద్వార భారత్ గొప్పతనం విదేశాల్లో ఇంకా పెరుగుతుంది.
4. స్టాట్యు ఆఫ్ యూనిటి నిర్మిస్తున్న ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం, అలాంటి ప్రాంతాన్ని, అభివృధి పదంలొ నడిపించేందుకు నరేంద్రమోది ఏంచుకున్న మార్గాలలొ ఇది కూడా ఒకటి కావడం అద్భుతమనే చెప్పాలి
5. మోదీ గారు చేసే పనులు చూస్తే ఓ కవి చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి (తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
తవిలి మృగ తృష్ణలో నీరు త్రావ వచ్చు
No comments:
Post a Comment