Sunday, July 29, 2018

భార్య భర్తలు జెరూసలేం వెళ్ళారు...భార్య అక్కడే చనిపోయింది...

ఫాదర్:
నీ భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్ళటం ఖర్చుతో కూడిన వ్యవహారం..  ఇక్కడే సమాధి చేస్తే ఖర్చు తక్కువ..

భర్త:
లేదు ఫాదర్...నా భార్యను ఇంటికే తీసుకెళ్తా...!

ఫాదర్ :
నీ భార్య మీద నీకు ప్రేమ ఉండొచ్చు గాక, ఇది కూడా పవిత్రమైన ప్రదేశం.. ఎందుకు అంత ఖరీదైన నిర్ణయం తీసుకోవడం..?

భర్త:
అదికాదు ఫాదర్...జీసస్ కూడా ఇక్కడే సమాధి నుంచి మూడు రోజుల తర్వాత సజీవుడయ్యాడు కదా...! మళ్ళీ లేచివచ్చిందనుకొండి...👱‍♀ ఎందుకు రిస్క్ అని...😜😜😜😜

No comments:

Post a Comment

దీనిని పుజీ అంటారు . అతీంద్రియ శక్తులే మనను ఆవహించి భవిష్యత్ ను తెలియజేస్తాయని ఓ నమ్మకం .

మంత్ర సాధన కల్పద్రుమమ్ ఊజా బోర్డ్ :- ఊజా అంటే స్పానిష్ భాషలో లిపిఫలకం అని అర్థం .  దీనిని సా. శ ౧౧౦౦.పదకొండు వందల సం . ప్రాంతంలో  చైనాలో విర...