అంబేద్కర్ విగ్రహానికి విరాళాలు కావలన్నప్పుడు ఆక్సీజన్ గుర్తుకు రాలేదు
మాయావతి విగ్రహాలు పెట్టినప్పుడు
ఆక్సిజన్ గుర్తుకు రాలేదు
వైస్సార్ విగ్రహాలు ఊరు ఊరు పెట్టినప్పుడు
ఆక్సిజన్ గుర్తుకు రాలేదు
ఎన్టీఆర్ విగ్రహాలు ఊరు ఊరు పెట్టినప్పుడు
ఆక్సిజన్ గుర్తుకు రాలేదు
సినిమా హీరోలకు పాలాభిషేకం చేసినప్పుడు
ఆక్సిజన్ గుర్తుకు రాలేదు
హీరోయిన్ లకు గుడులు కట్టినప్పుడు
ఆక్సిజన్ గుర్తుకు రాలేదు
ప్రైవేట్ ప్రజలు ప్రభుత్వ భాగస్వామ్యం తో
నిజాం రజాకార్ల
బానిసత్వం నుండి విడిపించినందుకు
మీ తండ్రులను ప్రాణాలతో బ్రతికించినందుకు
మీ తల్లుల మాన ప్రాణాలు కాపాడినందుకు
ఒక వీరుడికి గుర్తు గా స్పూర్తితో ఒక విగ్రహం కడితే
ఇన్ని ఏడుపులు ఏడుస్తారా!?
100 సంస్థానాలను భారత్ లో విలీనానికి కారణమైన వీరుడి మీద ఏడుపులు మీ వినాశనమే
అతడే లేకుంటే మీ హైదరాబాద్ బతుకులు
పాకిస్థాన్ బంగ్లాదేశ్ లలో కుక్కల్లా బ్రతికే కొడుకులు అందరూ నీతులు మాట్లాడుతున్నారు
సిగ్గు ఎగ్గూ లేని మనుషులు
మూతికి మాస్క్ పెట్టుకోలేని కొడుకులు కూడా
మోడీని దిగిపొమ్మనబట్టే
మీరు ఏడుస్తూనే ఉండండి
ఆయన శక్తి యుక్తి పెరుగుతూనే ఉంటుంది
No comments:
Post a Comment